Friday, 25 September 2026 05:40:43 PM

ఆమరణ నిరాహార దీక్షకు దిగిన KA పాల్ ఎందుకంటే..

Date : 03 October 2022 06:29 PM Views : 541

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : హైదరాబాద్ : ప్రపంచ శాంతి దూత డాక్టర్ కే ఏ పాల్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని కేసీఆర్ వైఖరికి నిరసన గా ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి వరకు దీక్ష విరమించేది లేదని భీష్మంచి కూర్చున్నాడు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :