Wednesday, 06 May 2026 05:18:59 PM

మెడికల్ కాలేజీలో ఎన్నికల నియమాలు ఉల్లంఘనపై చర్యలు..

రామగుండం రిటర్నింగ్ అధికారి జే. అరుణ శ్రీ

Date : 06 November 2023 07:19 PM Views : 1180

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఫేక్ ఐ డి కార్డ్స్ ధరించి స్థానిక రాజకీయ పార్టీకి ఓటు వేయాలని WAY TO ఎస్.ఎం.ఎస్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా రీల్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. కాలేజీ ప్రాంగణంలోకి అనుమతించిన ఔట్సోర్సింగ్ సిబ్బంది అయినటువంటి సెక్యూరిటీ స్టాఫ్, సానిటేషన్ సూపర్వైజర్ ల తొలగింపుపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి సిఫార్సు చేయడం జరిగినదని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల), రామగుండం రిటర్నింగ్ ఆఫీసర్ జె.అరుణశ్రీ తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :