ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అతనో సామాన్య వ్యక్తి... చిన్న చిన్నగా రేషన్ బియ్యం దందా ప్రారంభించి నేడు రేషన్ మాఫియాకు కింగ్ గా మారాడు.. ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో నష్టం సమకూరుస్తూ గోదావరిఖని కేంద్రంగా అక్రమ రేషన్ బియ్యాన్ని యదేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. ఈ సదరు రేషన్ మాఫియా నిర్వాహకుడికి గతంలో అధికార పార్టీకి చెందిన విద్యార్థి విభాగంలో పనిచేసి ప్రస్తుతం జర్నలిస్టుగా చెలామణి అవుతున్న సదురు వ్యక్తి వత్తాసు పలుకుతూ తమ కనుసన్నల్లోనే ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది.. దీనిపై ఆకాంక్ష న్యూస్ లో ప్రత్యేక కథనం...
Admin
Aakanksha News