ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : శివసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఆంధ్రపు సుదర్శన్ తిరిగి నియమితులైనారు.శివసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుదవారం హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో జరిగినది. ఈ సందర్బంగా రాష్ట్ర నూతన కార్యావర్గాన్ని ఎన్నుకున్నారు.రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్, ఉపాధ్యక్షులు కేశవ్ గుప్త,అవినాష్ జైస్వాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఆంధ్రపు సుదర్శన్ లను ఎన్నుకున్నారు.గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా గణేష్ గౌటే ను నియమించారు . శివసేన హైదరాబాద్ అధ్యక్షుని గా నియమించిన జాతీయ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే జాతీయ యువసేన అధ్యక్షుడు ఆదిత్య థాకరే అధ్యక్షుడు వెంకటేష్ మరియ ఆంధ్రపు సుదర్శన్ శ్రీనివాస కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో శివసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట నాయకులు కార్యకర్తలు శివసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా నియమించినందుకు ధన్యవాదములు పుస ఈ సమావేశం లో శ్రీనివాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.ఇందులో ఠాకూర్ వికాస్ సింగ్ కరణ్ ,సూర్యవంశి.పాండు మహేష్ శ్రీనివాస్ చెందర్ తదితరులు పాల్గొన్నారు.ఇందులో ఠాకూర్ వికాస్ సింగ్ కరణ్ ,సూర్యవంశి.పాండు మహేష్ శ్రీనివాస్ చెందర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News