ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : మంథని మండలం గోపాల్ పూర్ గ్రామంలోని మానేరు వాగు వల్ల ఇసుక మేటలు వేసిన పొలాలను మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ట్రాక్టర్ పైన వెళ్లి పరిశీలించారు. అధిక వర్షాల వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించి వర్షం బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఏడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను నష్ట పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు.
Admin
Aakanksha News