Monday, 10 August 2026 05:05:27 PM

సంక్రాంతికి 5 రోజుల సెలవులు...

Date : 05 January 2025 05:17 PM Views : 596

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణ విద్యా శాఖ సంక్రాంతి సెలవులను ఖరారు చేసింది. ఈ సారి సంక్రాంతికి అయిదు రోజులు సెలవులు ప్రకటించింది. జనవరి 13 నుంచి 17 వరకు పాఠశాలలకు సెలవులు ఖరారు చేస్తూ విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. తిరిగి, జనవరి 18వ తేదీన మళ్లీ పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. పండుగ ప్రారంభానికి ముందు జనవరి 11 రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో అదనంగా మరో రెండు రోజులు సెలవులు కలిసి రానున్నాయి. అదే విధంగా కళాశాలల కు ప్రభుత్వం సెలవులను ఖరారు చేసింది. 17వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :