Saturday, 26 September 2026 08:05:44 PM

కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన నల్లాల దంపతులు.

Date : 05 October 2022 02:19 PM Views : 849

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : నేడు హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి టిఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మిలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :