ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : పశు వైద్యులు & ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన డైరీ మరియు క్యాలెండర్ ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ పశు సంవర్ధక శాఖ ను పునర్వ్యవస్థీకరణ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమామంలో అధ్యక్షులు డా మాన్యం రామేష్ బాబు, జనరల్ సెక్రటరీ డా గంధం నాగయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్ డా శ్రీధర్ రెడ్డి మరియు ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డా సట్ల వెంకట్ లు పాల్గొన్నారు.
Admin
Aakanksha News