Thursday, 25 June 2026 07:45:25 PM

ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లో ఆయుధ పూజ

Date : 05 October 2022 10:48 AM Views : 529

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లో రామగుండం సర్కిల్ సీఐ లక్ష్మీనారాయణ తమ సిబ్బందితో కలిసి దసరా పండుగను పురస్కరించుకొని పోలీస్ స్టేషన్ లో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :