Saturday, 26 September 2026 08:04:58 PM

అతిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అల్పాహార విందు

Date : 05 October 2022 12:24 PM Views : 635

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అతిథులకు అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ జనతదళ్ ఎస్ ముఖ్య నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులతో పాటు తమిళనాడు నుంచి విదూతాలై చిరుతైగల్ కట్టే, విసికె పార్టీ అధినేత చిదంబరం పార్లమెంటు సభ్యుడు ప్రముఖ దళిత నేత తిరుమళవన్, తోపాటు మంత్రులు హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి ఎంపీ సంతోష్ కుమార్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులకు ఘనంగా ఆల్పహార విందును ఏర్పాటు చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :