ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ (పీసీఓఎం)గా పద్మజ రైల్ నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఐఆర్డీఎస్ 1991 బ్యాచ్కు చెందిన ఆమె జోన్ పరిధిలోని డివిజన్లలో, ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేశారు.
Admin
Aakanksha News