Monday, 10 August 2026 02:05:21 PM

కాంగ్రెస్ పార్టీలోకి మాజీ కార్పొరేటర్లు...

Date : 17 October 2022 11:28 AM Views : 485

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలోని ఇద్దరు మాజీ కార్పొరేటర్లు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఏఐసీసీ కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా మంథని శాసన సభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు సన్మాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు మాజీ కార్పొరేటర్లు పాతిపెల్లి రవి, చుక్కల శ్రీనివాస్ లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు బోంతల రాజేష్ గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :