Monday, 10 August 2026 01:03:02 PM

బీఆర్ఎస్ పార్టీకి 16 మంది కౌన్సిలర్లు రాజీనామా...

Date : 12 February 2024 06:13 PM Views : 478

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సూర్యాపేట జిల్లా : బీఆర్ఎస్ పార్టీకి 16 మంది కౌన్సిలర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. గత నెలలో 31వ వార్డు కౌన్సిలర్ నిఖిల దిలీప్ రెడ్డి నేతృత్వంలో అవిశ్వాసానికి ప్రయత్నించి కౌన్సిలర్లు విఫలమయ్యారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ నిఖిల దిలీప్ రెడ్డిని నిన్న (ఆదివారం) బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. నిఖిల సస్పెన్షన్‌కు మద్దతుగా సోమవారం కౌన్సిలర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. వారంతా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :