Thursday, 24 September 2026 08:52:52 PM

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కోరుకంటి

Date : 04 April 2023 09:03 PM Views : 379

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నియోజకవర్గానికి సబ్ రిజిష్టర్ కార్యాలయాన్ని మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ ని ఎమ్మెల్యే కలిసారు. రామగుండం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :