ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నల్లగొండ జిల్లా : నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నా వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీతో పాటు ప్రయాణికులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులను కలిగించవద్దనే ఆలోచన మేరకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నారు. తిరిగి మళ్లీ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నారు.
Admin
Aakanksha News