Tuesday, 11 August 2026 04:48:10 PM

రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ 2024 ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్‌ వాయిదా..

Date : 15 October 2024 07:09 PM Views : 442

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ 2024 ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు టీచర్ పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా వేస్తున్నట్ల రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. త్వరలో కౌన్సెలింగ్ తేదీలు ప్రకటిస్తామని చెప్పింది. కాగా, ఇటీవల దాదాపు 10 వేల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు నియామక పత్రాలు అందుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎల్బీ స్టేడియంలో నియామక ప్రతలు అందజేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :