Thursday, 25 June 2026 06:45:43 PM

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...

Date : 16 February 2025 04:15 PM Views : 681

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / ఖమ్మం జిల్లా : పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని పెరిక సింగారం గ్రామానికి చెందిన పర్వతబోయిన లక్ష్మయ్య, వీరమ్మ కుమారుడు రమేష్ కళ్యాణి వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మద్దినేని స్వర్ణ కుమారి మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ జూకూరి విజయలక్ష్మి ఏఎంసి డైరెక్టర్ తిప్పని సరోజన చాట్ల పరుశురాం కందునూరి లక్ష్మీనారాయణ కందునూరి ఏడుకొండలు వాసంశెట్టి మోహన్ రావు బండారు శీను తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :