Saturday, 26 September 2026 11:34:44 PM

శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధన కార్య దర్శి ఏ సుదర్శన్ కు శ్రీ రామ యజ్ఞం ఆహ్వానం

Date : 18 January 2024 05:30 PM Views : 674

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : అయోధ్య రామాలయ ప్రారంభం బాల రాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా హైదరాబాద్ నగరంలో రామాయణ ప్రవచకుల మార్గ నిర్దేశంలో శ్రీరామ యజ్ఞంతో పాటు శ్రీరామనామ కేసరి హనుమాన్ నమ జపాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదృష్టం కొద్ది మన జీవితాలలో లభించిన ప్రత్యేక సందర్భంలో జరిగే పుణ్య కార్యక్రమం లో పాల్గొని తారక రాముని ఆశీర్వాదములు టి ప్రసాదాలు అందుకోండి అంటూ తనకు ఆహ్వానం అందటం ఆనందం గాఉందని శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధన కార్య దర్శి ఏ సుదర్శన్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమ లో నెలాంటి మధు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :