Thursday, 24 September 2026 03:33:32 PM

ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్ధం

Date : 25 March 2023 09:23 AM Views : 796

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... రాహుల్ గాంధీనీ పార్లమెంటు నుండి సస్పెండ్ చేస్తూ లోక్ సభ సభ్యత్వ రద్దు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలను మనుకోక పోతే రానున్న రోజుల్లో ప్రజలే బుద్ది చెప్పే రోజులు వస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్, శనిగారం తిరుపతి. యాదగిరి తిరుపతి. అనుము రాములు. దేవన పల్లి చక్ర ఫణి. మోతుకూ అవినాష్. అనిల్. కుమార్.అనీల్. వేణు.శివ.సిధు.రాము.మధు.రమేష్.తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :