Monday, 10 August 2026 04:09:51 PM

సంఘమిత్ర కుట్టు శిక్షణా కేంద్రం ప్రారంభం...

Date : 10 December 2024 08:45 PM Views : 505

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహిళలు ఆర్థికంగా ఎదగదానికి వారి జీవనోపాధి కోసం స్వయం ఉపాధి అవసరమని అవసరమని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎం.రమాదేవి అన్నారు. కీసర మండలం కుందనపల్లీలో గల శ్రీరామలింగేశ్వర కాలనీ లో సంఘమిత్ర కుట్టు శిక్షణా కేంద్రాన్ని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎం.రమాదేవి ప్రారంబించారు. ఈ సందర్బంగా రమాదేవి దివ్యాంగ్ సంస్థకి నాలుగు కుట్టు మిషన్లు డొనేట్ చేసి ఉదాత్తమైన మనసును చాటుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలకు జీవనోపాధి. అవసరమని ఆర్థికంగా ఎదగాలి అంతే స్వయం ఉపాధి వుండాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం లో సంఘమిత్ర అధ్యక్షురాలు. మాతృదేవోభవ.సత్సంగ ప్రధాన కార్యదర్శి డా. శివ లెంక. నాగ ఉదయ లక్ష్మి ,ఆవుల అల్లజీ శారద ,సరిత ప్రమీల కాలని ప్రెసిడెంట్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :