Monday, 10 August 2026 03:23:26 PM

అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ...

Date : 05 December 2024 11:10 AM Views : 627

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్ ను ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో వనమాలిక ప్రాంగణంలో మహిళల స్వయం ఉపాధి కొరకై బ్యాగుల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :