ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : కౌశిక్ రెడ్డి... ఆంబోతు లెక్క తయారయ్యాడని,అతని వ్యవహారం ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టు ఉందని ఎంఎల్సి బలుమూరి వెంకట్.. విమర్శించారు.మంగళవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ నిన్ను కానిస్టేబుల్ అడ్డుకున్నా... సోషల్ మీడియా లో పెట్టుకునే వాడివి నీకు రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ల ను వెన్నుపోటు పొడిచినోడివి ఉద్యోగాలు పెట్టిస్తా అని డబ్బులు వసూలు చేసుకున్నోడివి ఆఖరికి నీ పిఏ ల దగ్గర కూడా ఉద్యోగాలు పెట్టిస్త అని డబ్బులు వసూలు చేసినోడివి డ్రగ్స్ టెస్ట్ ఎక్కడ ఇయ్యాలో కూడా తెలియదని దుయ్యబట్టారు. నీకుకొకైన్ తీసుకునే వాడితో నీకేం సంబందం ఏందో చెప్పుకేటీఆర్ బామ్మర్ది తప్పు చేయకపోతే.. మీ ఎంఎల్ఏ లు పోలీసులను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు.కోర్టుకు ఎందుకు వెళ్ళారు చీకటి కోణాలు బయటపడతాయి అని డ్రామాలుబిఆర్ఎస్ వాళ్ళ లెక్క మీటింగ్ పెడితే కూడా అరెస్టులు చేశారు ఇప్పుడా పరిస్థితి ఉందా..మీరు ఎక్కడ ధర్నా చేసినా అనుమతి కూడా ఇస్తున్నామన్నారు.
Admin
Aakanksha News