ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : నిత్యం వందలాది మంది జనం... ఎటు చూసినా వ్యాపార సంస్థలు.... నిరంతర వాహనాల రద్దీతో కిటకిటలాడే పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గుర్తు తెలియని దుండగులు ఓ రౌడీషీటర్ ను నడిరోడ్డుపై కత్తులతో పొడిచి హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళ్లితే... అంబేద్కర్ నగర్ కు చెందిన మంథని సుమన్ అనే రౌడీషీటర్ ను కొందరు గుర్తు తెలియని దుండగులు పాత కక్షలతో కత్తులతో దాడి చేయడంతో మృతి చెందాడు
Admin
Aakanksha News