ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : బిసిల అభ్యున్నతికి మరిన్ని పత్రికలు రావాలని తెలంగాణా రాష్ట్ర బీసి సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రబాకర్ అన్నారు. ఆదర్శ కిరణం జనవరి 2024 నూతన సంచికను మంత్రి తన నివాసం లో పత్రిక ప్రధాన సంపాదకులు వంగాల బాలరాజు గౌడ్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ బీసీల కోసం గత 14 సంవత్సరాలుగా వంగాల బాలరాజు గౌడ్ పత్రికను వెలువరించడం, బిసిల అబ్యున్నటికోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఎలుకట్టు విజయ కుమార్ గౌడ్, వెంకన్న గౌడ్ ఇన్సూరెన్స్ బల్బురు బిక్షపతి గౌడ్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News