Monday, 25 May 2026 11:12:28 AM

రూ.27 కోట్లు విలువైన వాచ్ లు స్వాధీనం

Date : 07 October 2022 10:02 AM Views : 466

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / న్యూ ఢిల్లీ : ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ.కోట్లు విలువైన 7 వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఇందులో ఓ వాచ్ ని అమెరికాకు చెందిన జాకబ్&కో సంస్థ తయారు చేసింది. దీన్ని బంగారం, విలువైన వజ్రాలతో రూపొందించారు. ఈ ఒక్క వాచీ ఖరీదు రూ.27 కోట్ల 9 లక్షల 26 వేలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ 7 వాచీల విలువ 60 కిలోల బంగారం విలువతో సమానమని తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :