Monday, 10 August 2026 12:58:54 PM

టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి మీడియాకు నో ఎంట్రీ

Date : 05 October 2022 11:10 AM Views : 440

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : నేడు హైదరాబాద్ లో జరుగుతున్న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి మీడియాకు నో ఎంట్రీ అని మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఉంటే చెప్తామని భవన్ సిబ్బంది పేర్కొన్నారు. దీంతో కార్యాలయం నుంచి మీడియా ను పోలీసులు,టీఆర్ఎస్ నేతలు బయటకి పంపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో బయటికి పంపామని కొందరు టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. దీంతో తెలంగాణ భవన్ బయట రోడ్డు బయటనే మీడియా ప్రతినిధులు ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :