Tuesday, 22 September 2026 10:18:23 AM

తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

Date : 25 October 2022 08:34 AM Views : 1232

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక్క వీడియో వైరల్ గా మారింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రచారం నిర్వహిస్తున్న గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అవినీతి. అక్రమాలు. భూ కుంభకోణాలకు పాల్పడతారని వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతు ఉండటంతో 28వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపురి పులెందర్ ఒక్కటవ పట్టణ పోలీసులకు పిర్యాదు చేసారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :