Monday, 10 August 2026 12:57:14 PM

రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి

Date : 19 October 2022 02:32 PM Views : 555

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి చెందిన సంఘటన మంథని మండలం చిల్లపల్లి గ్రామం రోడ్డులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... చిల్లపల్లి నుండి తన ఎక్స్ ఎల్ బైక్ పై వెళ్తున్న గుమ్మడి సమ్మయ్య ను ఎదురుగా వస్తున్న మరో దిచక్ర వాహనం ఢీ కొనడంతో సమ్మయ్య అనే వృద్దుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :