Monday, 10 August 2026 03:26:50 PM

మంథని మున్సిపల్ ఇంచార్జీ కమీషనర్ గా మనోహర్...

Date : 24 September 2024 12:53 PM Views : 984

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : మంథని మున్సిపల్ ఇంచార్జీ కమీషనర్ గా మనోహర్ ను నియమిస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు. మంథని మున్సిపల్ కమీషనర్ గా పని చేసిన మల్లికార్జున స్వామిని కలెక్టర్ హైదరాబాద్ సీడిఎంఏ కార్యాలయానికి సరెండర్ చేసిన విషయం విధితమే. కాగా కార్యాలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న మనోహర్ కు ఇంచార్జీ బాధ్యతలు కలెక్టర్ అప్పజెప్పారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :