Friday, 25 September 2026 05:00:19 AM

బండి సంజయ్ ఎందుకు భయపడుతున్నారు...? బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి

ఉద్యోగాల దందా నడుస్తున్న ఎందుకు పట్టించుకోవడం లేదు..?

Date : 19 February 2025 04:59 PM Views : 680

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం దేనికి ఫెమస్ అంటే బూడిదకు... ఫెమస్ అని బయటి కాంట్రాక్టార్లతో కుమ్మకై ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానికులకు నష్టం చేస్తున్న కూడా కేంద్రం కానీ బండి సంజయ్ కానీ ఎందుకు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి ప్రశ్నించారు. ఎన్టీపీసీలో ఇన్ని ఉద్యోగాలు అమ్ముకుంటున్న కూడా బిజెపి ఎందుకు పట్టించుకోవడం లేదని ఇందులో బండి సంజయ్ కి ఏమైనా వాటా ఉందా....అని ప్రశ్నించారు. ఎన్టీపీసీలోని నవరత్న కంపెనీలో అవినీతి జరుగుతూ ఉంటె అధికారులు కానీ, బిజెపి కానీ ఎందుకు చూసుకుంటూ ఉంటుందని ప్రశ్నించారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :