ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ సలహాదారునిగా మంథని పట్టణానికి చెందిన నాగేల్లి రాజబాబు నియామకమైనట్లు క్లబ్ అధ్యక్షులు మోత్కూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ నూతన కమిటీ లో చోటు కల్పించి సలహాదారునిగా తన నియామకానికి సహకరించిన కార్యవర్గ కమిటీ,సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో తనకిచ్చిన పదవికి తనవంతుగా క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తూ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
Admin
Aakanksha News