Sunday, 27 September 2026 05:22:39 AM

సీఐ ఇంద్రాసేనా రెడ్డి తీరుపై విధులు బహిష్కరించిన న్యాయవాదులు...

Date : 25 February 2025 02:16 PM Views : 1670

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : గోదావరిఖని ఒకటో పట్టణ సీఐ ఇంద్రసేనారెడ్డి ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బార్ అసోసియేషన్ సభ్యులు నాంతాబాద్ కిరణ్ జీ పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ గోదావరిఖని బార్ అసోసియేషన్ మెజారిటీ సభ్యులు ఇచ్చిన పిలుపు మేరకు పెద్దపల్లి న్యాయవాదులు విధులను బహిష్కరించినట్లు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్ భాస్కర్, జనరల్ సెక్రెటరీ కే. శ్రీనివాస్ తెలిపారు. తరచు న్యాయవాదుల పట్ల అనుచితంగా సిఐ మాట్లాడటం సరైంది కాదన్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పున్నారావృతం కాకుండా ఉండాలంటే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :