Saturday, 08 August 2026 07:55:52 AM

ఆపన్న ఆస్తమా అందించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి

Date : 19 February 2025 06:30 PM Views : 519

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఆఫీస్ ఇంఛార్జిగా పని చేస్తున్న దస్తగిరి గత కొంత కాలంగా డయాలసిస్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. అయితే ఆయనకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రెస్ క్లబ్ కు ఎప్పటి నుండో తాను అందిస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన పూర్తి ఆరోగ్యాంగా మరెన్నో అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో బారాస నాయకులు మాదాసు రామ్మూర్తి, వాసర్ల జోసెఫ్ తదితర నేతలు ఉన్నారు

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :