Monday, 10 August 2026 04:08:16 PM

ఓపన్ కాస్ట్-5 పని స్థలాలను పరిశీలించిన జీయం...

Date : 13 December 2024 08:07 PM Views : 602

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : జిడికే ఓపన్ కాస్ట్-5 పని స్థలాలను జీయం ఓపన్ కాస్ట్, కార్ఫోరేట్,డివియస్.యస్.యన్ రాజు పర్యటించి పరిశీలించి (HEMM) హెవి ఎర్త్ మూవింగ్ మిషినరి లను యొక్క పనితీరు వివరాలు అడిగి తెలుసుకుని తగిన సూచనలు చేసారు. అనంతరం ఓపన్ కాస్ట్-5 లో నూతనంగా నిర్మిస్తున్న 3వ ఫీడర్ ని పరిశీలించారు.ఈ కార్యక్రమములో ఏరియా ఇంజనీర్ డివి రావు ప్రాజెక్ట్ ఇంజనీర్ రమేష్, మేనేజర్ అనిల్ గబాలె, సీనియర్ సర్వే ఆఫీసర్ దీటి చంద్రమౌలి, Dy.SE మహేష్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :