Monday, 21 September 2026 03:36:07 AM

ఏసీబీ అధికారులకు చిక్కిన రామగుండం STO...

Date : 23 January 2025 01:33 PM Views : 6638

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం STO ఏకుల మహేశ్వర్, ఆఫీస్ సబార్డినేట్ రెడ్డవేణీ పవన్ లు రిటైర్డ్ ఉపాద్యాయుడు కన్నూరి ఆనందరావు నుండి 10 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.పెన్షన్ మంజూరు కోసం రిటైర్డ్ ఉపాధ్యాయడు కన్నూరి ఆనంద రావు పెన్షన్ మంజూరి గురించి ఎస్టీవో లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :