Tuesday, 11 August 2026 04:52:06 PM

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

Date : 11 April 2025 06:26 PM Views : 339

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : మంథని మండలంలోని మంథని, నాగారం, గుంజపడుగు విద్యుత్ ఉపకేంద్రాల పరిధిలో శనివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు విధ్యుత్ నిలిపివేయనున్నట్లు ఏఈ కుమారస్వామి తెలిపారు. అత్యవసర మరమ్మత్తుల దృష్ట్య ఆయా ఉప కేంద్రాల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :