Wednesday, 23 September 2026 03:20:16 AM

ఎన్టీపీసీలో టవరెక్కిన యువకుడు...

Date : 11 March 2025 02:45 PM Views : 786

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఓ యువకుడు విద్యుత్ టవరెక్కి కొంత సేపు హల్ చాల్ సృష్టించారు. దీంతో ఒక్కసారిగా అందరు అయోమయానికి గురైయ్యారు. వివరాల్లోకి వెళ్తే... బీహార్ కు చెందిన అజయ్ అనే యువకుడు రోజువారీ కూలిగా పని చేస్తున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం ఓ మహిళతో సదురు యువకుడికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే సదురు మహిళ తనతో మాట్లాడటం లేదనే క్షణికావేశంలో యువకుడు టవర్ ఎక్కినట్లు తెలుస్తుంది. అయితే సదరు మహిళలు పిలిపించి యువకుడితో మాట్లాడించి టవర్ పైనుంచి కిందికి దింపి అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే సదరు మహిళ యువకుడు వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలుస్తుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :