Sunday, 22 March 2026 02:13:10 AM

ఓసీపీ-5 లో కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్న జీఎం....

Date : 21 February 2025 02:31 PM Views : 374

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : సింగరేణి ఓసీపీ-5 లో అర్జీ-1 జీఎం లలిత్ కుమార్ సందర్శించి కార్మికులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులతో సరదాగా కాసేపు ముచ్చటిస్తూ వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్మికులు, అధికారులతో కలిసి జీయం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు చంద్రశేఖర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దీటి చంద్రమౌళి సర్వే ఆఫీసర్ ఆరెల్లిపోషం బ్రాంచ్ సెక్రటరీ మాదన మహేష్ గుర్రం ప్రభుదాస్ దొంత సాయన్న పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :