ఆకాంక్ష న్యూస్ - ప్రాంతీయ వార్తలు / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రమేష్ నగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిడిని లెక్కల ఉపాధ్యాయుడు కొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై పీఢీఎస్ యూ నాయకులు ఈర్ల రాంచందర్ పాఠశాలపై ఈ నేల 25వ తేదీన జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (డీసీపీఓ) కు పిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు నేడు విద్యార్థి సంఘం నాయకుడితో పాటు విద్యార్ధి తల్లితండ్రులను తమ కార్యాలయానికి పిలిచినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం..
Admin
Aakanksha News