ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండం ట్రాఫిక్ ఏసిపిగా ఇటీవల పదవిని చేపట్టిన సి.హెచ్. శ్రీనివాస్‌ను కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ మంగళవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామగుండం ట్రాఫిక్ ఏసిపి కార్యాలయంలో మహేందర్ ఆయనకు పూల బొకే అందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సన్మానించారు.
Admin
Aakanksha News