Monday, 10 August 2026 05:16:32 PM

నేడు డయల్ యువర్ డియం...

Date : 11 April 2025 06:20 PM Views : 431

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : మంథని బస్ డిపోలో శనివారం ఉదయం 11 నుండి 12 గంటల వరకు డయల్ యువర్ డియం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపొ మేనేజర్ శ్రావణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికులు మెరుగైన ప్రయాణ సౌకర్యం కోసం తమ సమస్యలు, సలహాలు, సూచనలు 9959225923 ఫోన్ నెంబర్ కు తెలియ జేయజేయాలని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :