Tuesday, 11 August 2026 05:43:37 PM

హ్యాండ్ రైటింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వాసవ్య విద్యాలయం విద్యార్థినీ...

Date : 23 February 2025 01:14 PM Views : 420

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : అక్షర హ్యాండ్ రైటింగ్ అకాడమీ హైదరాబాద్ వారు నిర్వహించిన హ్యాండ్ రైటింగ్ పోటీలలో పదో స్థానంలో పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని రమేష్ నగర్ లోని శ్రీ వాసవ్య విద్యాలయంలో మూడవ తరగతి చదువుతున్న నీరటి వారిణిక ప్రతిభ కనబరిచారు. చిన్నతనంలోనే తన ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని పాఠశాల యాజమాన్యంతో పాటు పలువురు అభినందించారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి ఇలాంటి అవార్డులు మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :