Monday, 21 September 2026 09:19:43 AM

బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి అరెస్ట్...

Date : 22 February 2025 01:58 PM Views : 694

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం ఎల్లంపల్లి యాష్ పాయింట్ వద్దకు నిరసన తెలుపడానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బూడిద అక్రమ రవాణా జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అనంతరం కౌశిక హరిని జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :