Friday, 26 June 2026 01:24:37 AM

రామగుండం టాటా మ్యాజిక్ అధ్యక్షులుగా మారపల్లి...

Date : 31 January 2025 02:42 PM Views : 705

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం టాటా మ్యాజిక్ అసోసియేషన్ ఎన్నికలను శుక్రవారం నిర్వహించగా అధ్యక్షులుగా మారపల్లి విద్యాసాగర్, ఉపాధ్యక్షులుగా తాటిపాముల లక్ష్మీనారాయణ ను ఘన మెజార్టీతో సభ్యులు ఎన్నుకున్నారు. గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న టాటా మ్యాజిక్ అసోసియేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి గెలుపొందిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు తోటి సిబ్బంది అభినందనలు తెలియజేశారు. రానున్న రోజుల్లో టాటా మ్యాజిక్ సభ్యుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయా సమస్యలపై దృష్టి సారించాలని వారు కోరారు. సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :