Tuesday, 11 August 2026 05:57:53 PM

పెద్దపల్లి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకం..

Date : 21 September 2024 11:39 AM Views : 404

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ పాలకవర్గాన్ని నియమించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులను వెల్లడించింది.మార్కేట్ కమిటీ నూతన చైర్మన్ గా పెద్దపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ , తెలంగాణ ఉద్యమ నాయకుడు మార్కెట్ కమిటీ సూపర్ వైజర్ ఈర్ల సురేందర్ సతీమణి ఈర్ల స్వరూప, డైరెక్టర్లుగా కూర మల్లారెడ్డి, కొమ్ము కరుణాకర్, సోమ చంద్రయ్య, మాడగొని శ్రీనివాస్, కొలిపాక కనకయ్య, వేగోళపు పెద్ద రాజేశం, పిట్టల కొమురయ్య, ఎండి. గౌస్ మియా, గోపతి సదానందం, కొల్లూరి రామచంద్రం, తిప్పారపు ప్రభాకర్, M. సరోత్తమ్ రెడ్డి, ఎడ్ల మహేందర్ లను నియమించినట్లు ఉత్తర్వులో ప్రభుత్వం వెల్లడించింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :