ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 5వ ఇంక్లైన్ చౌరస్తాలో రెండు వర్గాల మధ్య తెల్లవారు జామున ఘర్షణ చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెల్తే... జవహర్ లాల్ నగర్ కు చెందిన కొంత మంది యువకులకు దుల్ పేట ( విఠల్ నగర్) కు చెందిన మరి కొంత మంది యువకులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. అయితే ఈ ఘర్షణలో పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ తో పాటు ఏటీఎం అద్దాలు ధ్వసం చేశారు. ఈ ఘర్షణలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే సదరు యువకులు చిత్తుగా మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది...
Admin
Aakanksha News