Sunday, 13 September 2026 01:13:47 AM

వివాహితపై లైంగిక దాడికి పాల్పడ్డ గుర్తు తెలియని దుండగులు

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

Date : 03 May 2023 11:13 AM Views : 673

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ఖమ్మం జిల్లా : ఓ వివాహితను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..గత నెల 27న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు విధంగా ఉన్నాయి.వరంగల్ జిల్లా చెన్నారవు పేట రామన్న గుట్ట తండాకు చెందిన బానోత్ లీల.. గత నెల 27న తన అత్తను వైద్యం కోసం ఖమ్మంకు తీసుక వెళ్లింది.అదే రోజు గుర్తు తెలియని దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి.. దాడికి పాల్పడ్డారు. 28 నాడు ఉదయం మహిళను జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వదిలివెళ్లారు. అదే రోజు మధ్యాహ్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :