Sunday, 27 September 2026 09:14:06 AM

తిరుమలలో మొదటి ఘాట్ రోడ్డు వద్ద కారు బోల్తా...

Date : 19 January 2025 04:47 PM Views : 511

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / తిరుపతి జిల్లా : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద అదుపు తప్పి కారు బోల్తా పడగా నలుగురు భక్తులకు గాయపడ్డారు. వెంటనే స్థానికులు గాయపడిన వారిని అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :