Tuesday, 11 August 2026 01:47:38 PM

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో అపశృతి....

అదుపుతప్పి బోళ్తా పడిన పోలీస్ వాహనం..

Date : 05 January 2025 05:53 PM Views : 711

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / వరంగల్ జిల్లా : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. వరంగల్ వెళ్తున్న భట్టి విక్రమార్క కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం అదుపుతప్పి బోళ్తా పడింది. ఈ ఘటన జనగామలోని పెంబర్తి కళాతోరణం వద్ద చోటు చేసుకుంది. అయితే వాహనంలో ఉన్న ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రాణాపాయం తప్పడంతో ఇటు పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :