Thursday, 25 June 2026 07:55:31 PM

31 అర్దరాత్రి నగర వ్యాప్తంగా 1, 184 డ్రంక్ అండ్ డ్రైవ్...

Date : 01 January 2025 07:30 PM Views : 535

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / హైదరాబాద్ : న్యూ ఇయర్ సందర్భంగా భాగ్యనగరంలో అర్థరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. నగర వ్యాప్తంగా 1, 184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. రాచకొండ కమిషన రేట్ పరిధిలో 619 కేసులు, ఈస్టు జోన్ లో అత్యధికంగా 236 కేసులు, సౌత్ ఈస్ట్ జోన్ లో 192, వెస్ట్ జోన్ లో 179 కేసులు, నార్త్ జోన్ లో 177, సెంట్రల్ జోన్ లో 102 కేసులు నమోదైనట్టు పోలీసులు ప్రకటించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :